Ticker

7/recent/ticker-posts

Full Funny Telugu Jokes|laughing jokes|jokes in telugu|sayloudtelugu jokes

"డాక్టర్...! మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళకి ఏవో ఉచితంగా ఇస్తున్నారట..... 
"అవన్నీ ఆపరేషన్ పూర్తయ్యాకే ఇస్తామోయ్..!
"ఇంతకూ ఉచితంగా ఏమి ఇస్తున్నారు డాక్టర్...?
"ఆపరేషన్ అనంతరం శవ దహనానికి అయ్యే ఖర్చులు....."
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
ఏమేవ్ ఇద్దరు పిల్లలు చాలు మనకి. ఇక పిల్లల్ని కనడం నా వల్లకాదు. 
ఆపరేషన్ చేయించుకొందాం... "అన్నాడు భర్త. 
"ఆ ఆపరేషన్ మీరు చేయించుకోండి. నాకింకా పిల్లల్ని కనాలని ఉంది"అంది భార్య వెంటనే.
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
"బేబీ....!నువ్వు బావను పెళ్లిచేసుకుంటావా..?"
"చేసుకొంటాను. కాని డాడీ...!బావ పరమ నాస్తికుడు. దేవుడు,దెయ్యం,స్వర్గం,నరకం ఇలాంటివి ఏమీ లేవంటాడు ఎలా...?
"డోంట్ వర్రీ బేబీ... నిన్ను చేసుకున్నాక ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయంటాడు..."
😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉😉
బాయ్ ఫ్రెండుకి  ఎప్పుడు ఫోన్ చేసినా దాదాపు గంటసేపు మాట్లడిగాని లైన్ కట్ చెయ్యదు ప్రేమలత. ఓ సారి అరగంటకే ఫోన్ పెట్టేయడం చూసి ఆర్చర్యపోయాడు వాళ్ళ డాడీ. 
"అదేమిటమ్మా....!ఫోన్లో ఏదైనా పోట్లాటగాని వచ్చిందా...?అరగంటే మాట్లాడిపెట్టేసావు.... "అనడిగాడు డాడీ. 
"నో డాడీ ...!అది రాంగ్ నెంబర్...!!
😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐
"బద్ధకం వదిలించుకోవడం ఎలా......?
"అనే పుస్తకం రాస్తున్నానని ఓ సారి చెప్పావు. పూర్తయిందా.....?
"అడిగాడు కృష్ణమూర్తి. "
రెండు సంవత్సరాల నుండి ఓ పది పేజీలు రాసాను. బద్ధకం వల్ల స్పీడ్ గా రాయలేకపోతున్నాను.....అంతే...!!"చెప్పాడు బద్దకంగా భట్టుమూర్తి.
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
"సోడా ఇరవై రూపాయిలైతే ముప్పై రూపాయిలు అంటారేం..?అన్నాడు కోపంగా తరుణ్ . 
"సోడాకైతే అదేరేటండి. కాని మీరు సోడాలో గోళీ కూడా మింగేశారు కదండీ!!దాంతో కలిసి ముప్పై రూపాయలు. ..."చెప్పాడు వరుణ్. 
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
స్కిన్ స్పెషలిస్టు  దగ్గరకు వెళ్ళాడు దుర్గారావు. 
"సార్.....!!! నాకు గోళ్ళు బాగా పెరగడానికి మందులు కావలి సార్...!!అన్నాడు. 
"గోళ్ళు ఎదగడమెందుకయ్యా...!!!?అడిగాడు డాక్టర్. 
"వళ్ళంతా విపరీతమైన దురదగా ఉందిసార్...!గోక్కోడానికి..."చెప్పాడు దుర్గారావు.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"సార్!సార్! మన టైపిస్టు విమల అస్తమానం జోగుతూ,గుమస్తా గుర్నాధం గారి మీద వాలుతూ నిద్రపోతుంది..."అన్నాడు ప్యూన్. "అలాగా....!!రేపట్నుండి నాసీటు గుర్నాధం గారి సీట్లోకి మార్చు అన్నాడు మేనేజర్. 
😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛
"బీరువా తెరవగానే ఆడవాళ్ళకి వచ్చే పెద్ద సమస్య...!!
కట్టుకోవడానికి మంచి చీర దొరకదు,చేతిలో ఉన్న చీర బీరువాలో పెట్టడానికి ప్లేసు దొరకదు. "
😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑😑
"మా ఆవిడకు టైలరింగ్ నేర్పించి కుట్టుమిషన్ కొనివ్వడం చాలా పొరబాటయ్యిందిరా..?
"ఏమయ్యిందిప్పుడు...?"
"రోజూ ఆమె తయారుచేసే దోసెలు,పెసరట్లు,చపాతీలు చెరిగిపోయినా కూడా మిషన్ మీద కుట్టి తీసుకువస్తుంది."
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

sayloudtelugu jokes_funny telugu jokes_couple jokes_wife and husband jokes

sayloudtelugu jokes



😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"ఇదేమిటయ్యా...!అరికాలినిండా ఇన్ని ముళ్ళు ఎలా గుచ్చుకున్నాయ్??
"మొదట ఒక్కముల్లె గుచ్చుకుంది డాక్టర్...!!కాని ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించడంతో ఇలా అయింది." 
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
భార్యాభర్తలు గొడవపడుతున్నారు. 
"ఛీ ..ఛీ.. మిమ్మల్ని చేసుకొని ఏం సుఖపడ్డానులెండి...!!
కోపంగా సమన్లు విసిరేస్తూ అంది భార్య.
"నన్ను చేసుకొని సుఖపడందే నువ్వు నలుగురు పిల్లల్ని కన్నావా...?
ఇంకా కోపంగా అరిచాడు భర్త. 
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"మీ తాతయ్యగారు  పోయారని విన్నాను ఎలా పోయారు..?"
అడిగాడు కృష్ణ 
"కాలుజారి నేలమీద పడ్డారు.... "చెప్పాడు రవి . 
"కాలుజారి నేలమీదపడితే పోతారేమిటీ..?మరీ విడ్డూరం...?"
"కాలు జారిందేమో కొండమీద పడిందేమో  నేలమీద..."చెప్పాడు రవి.

గైడ్ కొంతమంది టూరిస్టులను ఎత్తైన కొండను ఎక్కిస్తూ ఇలా వివరించాడు. 
"ఈ కొండ చాలా యెత్తైనది. మీరంతా చాలా జాగ్రత్తగా కిందపడకుండా ఎక్కండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థలం. ఒక వేళ ప్రమాదవశాత్తు కిందపడడం సంభవిస్తే పడేటప్పుడు కుడివైపున చూడడం మర్చిపోకండి. దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది...."
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"నీ భార్య మీద నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు...?
చెయ్యి చేసుకొంటావా....?
"కాదు... నా ఒక్కడికే వంట చేసుకొంటాను...!!
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"మీ ఆవిడను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేశాక ఏమైనా తేడాకన్పించిందా...?
"ఆ.... ఇదివరకు తనొక్కతే మహారానిననుకొనేది. ఇప్పుడు నన్ను మహారాజా అంటుంది.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"ఒసేవ్ కాంతం... !నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంటచేయొద్దని ఎన్ని సార్లు చెప్పాను...??చూడు కూరనుండి అన్నీ తలవెంట్రుకలే..."అన్నాడు భర్త !!
"మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలా సార్లు చెప్పాను  అవి తలవెంట్రుకలు కావు. కొత్తిమీర కాడలు..."అంది భార్య 
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
రమాదేవి తన స్నేహితురాలు శ్రీదేవి ఇంటికెళ్ళింది. ఇల్లంతా  చూస్తూ పూజాగదిలోకి వెళ్ళింది. అక్కడ శ్రీదేవి దేవుడికి ముందు ఓ అరటితొక్క పెట్టి ఉంచడం చూసి ఆశ్చర్యంగా " ఇదేమిటే....!!అరటి తొక్కకు పూజచేతున్నావు?అంది. "దానివల్లే నాకు ఇంటి పెత్తనం వచ్చింది..."అంది శ్రీదేవి. 
"అదెలా?"అడిగింది రమాదేవి. 
"ఆ అరటి తొక్కమీద కాలేసి కాలుజారి పడి నడుం విరగొట్టుకుంది మా అత్తగారు. దాంతో ఇంటి పెత్తనం,బీరువా తాళాలు నా చేతికొచ్చాయి.."అంది ఆ అరటి తొక్కకు దండం పెట్టుకొంటూ. " 
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"మమ్మీ....!మమ్మీ....!ఈ రోజు స్కూల్లో మాస్టారు వ్యతిరేకపదాలు అంటే ఏమిటని అడిగారు? కానీ నేను చెప్పలేకపోయాను.... "అన్నాడు  టింకూ !!?
"ఓరి పిచ్చికన్నా.... ఆ మాత్రం తెలియదా ప్రతి రోజూ మీ నాన్న,నేను ప్రతి పనికి ముందు మాట్లాడుకుంటముగా అవే వ్యతిరేకపదాలు....."చెప్పింది తల్లి.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"అమ్మా...!!ఈజిప్షన్లకీ డాడీలుండరా... ?అడిగింది టుమ్మి. 
"ఎందుకుండరూ....?"
"మరెప్పుడూ క్లాసులో అక్కడి మమ్మీల గురించే చెబుతారెందుకు?"
సందేహంగా అడిగింది టుమ్మి.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
కొత్తగా పెళ్ళయిన మిత్రుడితో అంటున్నాడు శ్రీహరి 
"ఒరేయ్...!!ఏది మర్చిపోయినా మీ ఆవిడ పుట్టిన రోజును మాత్రం మర్చిపోకు...."
"అంత ఖర్చితంగా గుర్తు పెట్టుకోవడం ఎలారా....?
"ఏమి లేదు. ఒక్కసారి మర్చిపో చాలు, ఆ పైన జీవితాంతం గుర్తుండిపోతుంది.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"వదినా మీ వారు ఇదివరకు తారు డబ్బాలాగ నల్లగా ఉండేవారు మరిప్పుడేమో తెల్లగా నిగనిగలాడుతున్నారేమిటి?రహస్యం?
"ఏముందీ!ఇదివరకు బొగ్గుగనిలో పనిచేసేవారు. 
ఇప్పుడైతే పిండిమిల్లు లో  పనిచేస్తున్నారు.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"ఓరేయ్ !రామూ నీ బెడ్ దగ్గరికి దోమలు వచ్చాయనుకో అందులో మూడు దోమల్ని చంపేస్తే ఇంకెన్ని మిగులుతాయి?
"ఆ మూడే ఉంటాయిసార్.... !మిగిలినవి పారిపోతాయి.... సార్."
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంది?"
ఆరోగ్యం నుండి కోలుకున్న పేషెంట్ ని అడిగాడు డాక్టర్. 
"అంతా బాగానే ఉంది కానీ,లోపల రెండు గుండెలు కొట్టుకుంటున్నట్లున్నాయి..."ఆందోళనగా అన్నాడు పేషెంట్. 
"డోంట్వర్రీ!నీ కున్నది ఒక్కటే గుండె. రెండోది నా రిస్టువాచీ. 😐
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"నేను ఏమైనా చేయగలను. పొలం దున్నగాలనుల్,పంటపండించగలను,పాలుపితక గలను. ఇల్లుకట్టగలను, కోతకోయగలను,నార్లు నాటకాలను.ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేయలేనిది ఏదీ లేదు..."ఉపన్యాసం నడుస్తోంది. కాసేపటి తర్వాత ఓ కొంటె కుర్రాడు అడిగాడు. "ఒక్క గుడ్డు పెట్టగలవా?
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
"సుగుణా...!ఈ మధ్య ఓ ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుని నువ్వూ,మీ భర్త తమిళ బాష నేర్చుకుంటున్నారు ఎందుకని...?"అడిగింది సుజన. 
"ఏముందీ...!మేము ఒక తమిళ పాపను పెంచుకుంటున్నాముగా...!అది పెద్దయి తమిళంలోమాట్లాడం మొదలెడితే మాకు అర్ధం కావాలిగా అందుకని అంది సుగుణ. 
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
సుందరమ్మ కొడుకును రహస్యంగా పిలిచి "ఒరేయ్... ప్రియతమ్ మధ్యాహ్నం కోడలు పిల్ల నిద్దట్లో వద్దు రాజూ...! వద్దురాజూ...!!అంటూ కలవరిస్తుంది రా!!!??అంది. 
"ఎందుకమ్మా.....!నీకంత అనుమానం. 
వడ్డురాజూ అనేగా అంది. 
రా.......!రాజూ  ఫర్వాలేదు అనలేదుగా...... అన్నాడు ప్రియతమ్. 



Post a Comment

0 Comments