Ticker

7/recent/ticker-posts

Spinach Garlic Fry ‐ పాలకూర వెల్లుల్లి ఫ్రై - తక్కువ టైం లో చేసుకోవడం ఎలా ...😋??


పాలకూర వెల్లుల్లి ఫ్రై/స్పినాచ్ గార్లిక్ ఫ్రై 


కావలసినపదార్దాలు:


  • పాలకూర
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • వెల్లుల్లి
  • ఆవాలు
  • ఉప్పు
  • పసుపు
  • పర్చిమిర్చ
  • ఉల్లిపాయ 
  • జిలకర 
  • ఆయిల్ 


తయారుచేయువిధానం :

ముందుగానే ఉల్లిపాయలు,పర్చిమిర్చి మరియు పాలకూరను కడిగి తరిగి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించుకుని పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఆవాలు,జిలకర,తరిగిన ఉల్లిపాయలు ,వెల్లుల్లి,పర్చిమిర్చి ,కరివేపాకు,ఉప్పు ,పసుపు మరియు కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు తిరిగిన పాలకూర ను వేసి బాగా కలుపుతూ కొంచెం వేగాక కొంచెం నీటిని పోసి ఉంచి మూతపెట్టి వేగేవరకు ఉంచండి. ఇంతే పాలకూర గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయింది.దీనికి ఆయిల్ కూడా తక్కువే అవసరం అవుతుంది.ఈ క్రింద తెలిపిన వీడియోలో చూడండి మీరు ఇంకా బాగా చేయగలరు .







Post a Comment

2 Comments

మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.