Ticker

7/recent/ticker-posts

Dr sarvepalli radhakrishnan best quotes in telugu |sayloudtelugu

నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే...
ముందు నువ్వు వంద మంది గొప్పవాళ్ళ గురించి చేలుసుకోవాలి.-డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురువచ్చినా ఆగిపోవద్దు.-డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

బయట కనిపించే మురికిగుంటల కన్నా మనసులో మనసులో మాలిన్యం గల వ్యక్తులు ఎంతో ప్రమాదకరం. -డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందితే కలుగుతుంది".-డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా,చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు."-డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మనకున్న దానితో సంతృప్తి పడడం ఉత్తమమే కానీ....,మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. "--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

నీ ప్రవర్తన పది మందికి మార్గదర్శకంగా ఉండాలి,పదిమంది విమర్శించ కుండా మసలుకో."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"అన్నదానం ఆకలిని తీరిస్తే,అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది.... "--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"నీ కష్టాలను  మరిపించగల దివ్యమైన ఔషధం ఉపనిలో నిమగ్నమవడం"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా పర్వాలేదు,కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు..."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో... 
భూమిని చూసి ఓర్పును నేర్చుకో... 
చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో.. 
ఉపాధ్యాయుని చూసి సుగుణాలని నేర్చుకో."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మనలో దేవుడు జీవించాలంటే గర్వం మనలో నశించాలి"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 
motivational quotes_dr sarvepalli radhakrishanan_sayloudtelugu



"నిజమైన మతాన్ని నమ్మేవాడు అణకువతో ఉంటాడు"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"ఆరోగ్యవంతుడికి తన పనిలో నమ్మకం ఉంటుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"పెద్దలు మనకు చదువు నేర్పారు కానీ ఆలోచించడానికి శిక్షణను ఇవ్వలేదు"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"ఆలోచనలు ఉద్వేగాలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"అవసరం కన్నా ఎక్కువ కోరేవాడు దండించవలసిన దొంగ"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"అధికార వ్యామోహం ప్రమాదకరం"--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"జీవమున్న ప్రతీ దానికి స్వయం నిర్ణయక శక్తి ఉంది, దానినే ఆత్మ అంటారు. "--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"ఉపాధ్యాయులు దేశం లో అత్యుత్తమ మనస్సు గలవారుగా ఉండాలి. "--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"జ్ఞానం మరియు సైన్స్ ఆధారంగా మాత్రమే ఆనందం మరియు సంతోషకరమైన జీవితం సాధ్యమవుతుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మనకు అన్నీ తెలుసు అనుకున్నపుడు మనం నేర్చుకోవడం మానేస్తాము."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"విద్య యొక్క తుది-ఉత్పత్తి ఒక స్వేచ్ఛా సృజనాత్మక వ్యక్తి గా ఉండాలి,అతను చారిత్రక పరిస్థితులు మరియు ప్రకృతి ప్రతికూలతతో పోరాడగలడు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మన గురించి మనం ఆలోచించుకోవడానికి సహాయం చేసే వారే నిజమైన ఉపాధ్యాయులు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మతం అనేది ప్రవర్తన మరియు కేవలం నమ్మకం కాదు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"గొప్ప సాధువుకు గతం ఉన్నట్లే,చెత్త పాపికి భవిషత్తు ఉంటుంది. అతను ఊహించినట్లుగా ఎవరూ మంచివారు లేదా చెడ్డవారు కాదు. "--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"జ్ఞానం మనకు శక్తిని ఇస్తుంది,ప్రేమ మనకు సంపూర్ణతను ఇస్తుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"జీవితాన్ని చెడుగా చూడటం మరియు ప్రపంచాన్ని మాయగా భావించడం పూర్తిగా కృతజ్ఞత కాదు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 


"శ్రద్దగలవాడు మాత్రమే ఏ విద్యలోనైనా నేర్పు పొందగలడు."--డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 

"పుస్తక పఠనం మనకు ఏకాంత ప్రతిబింబం మరియు ఆనందాన్ని అలవాటు చేస్తుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"అన్ని రకాల జ్ఞానాలలో కల్లా అత్యుత్తమమైనది తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవటమే."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"శాంతంగా,సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా జీవిస్తారు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా,ఈ రోజు నీ చేతిలో ఉన్న నీ భవిష్యత్తు కోసం శ్రమించు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"అమూల్యమైన కాలాన్ని సార్ధకం చేసుకోవటమే నీ జన్మ రహస్యం."-డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మంచి పనులకు పునాది అనేది క్రమశిక్షణ... అది విద్యాలయంలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది."----డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"గొప్ప తనం అనేది చెప్పే మాటల నుండి రాదు. చేసే పనుల నుండి వస్తుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్

"ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే". --డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"గ్రంథాలయాల ద్వారా సాహిత్యం నుండి జీవితంలోనికి ప్రవేశిస్తాము."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మతం అనేది ప్రవర్తన మాత్రమే,నమ్మకం కాదు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"సాధించాలనే తపన-మన లోపాలను,బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"నిజమైన సత్యాన్ని నమ్మేవాడు అణకువతో ఉంటాడు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"మంచిని భోదించే మహనీయులు మండుతున్న కాగడాల వంటి వారు. తాము కాలిపోతు ఇతరులకు వెలుగునందిస్తారు."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"కాంతి ఏ దీపం నుంచి వచ్చినా మంచిదే,గులాబి ఏ తోటలో విరిసిన అందంగా ఉంటుంది."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

"విద్య లక్ష్యం సంపాదించడమే కాదు,విద్య వివేకాన్ని విమర్శనా శక్తిని అందించాలి."--డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ 

sayloudtelugu లో రవీంద్రనాధ్ ఠాగూర్ జీవిత సత్యాలు చదువుటకు క్లిక్ హియర్ 


Post a Comment

0 Comments