Ticker

7/recent/ticker-posts

Best Wonderfull Love Quotations In Telugu By Sayloudtelugu |sayloudtelugu

ఒక్కసారి మనసులోని బాధపోవడానికి ఏ మందూ పని చేయకపోవచ్చు కానీ.... మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాదైనా మర్చిపోవచ్చు. 💓 

కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము. 💓

మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారి కోసం వెతకండి. 💓

జీవితంలో కొందరి స్థానం చాలా ప్రేత్యేకం ఆ స్థానంలో వారిని తప్ప మరొకరిని అస్సలు ఊహించలేం💓

ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే!!!మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం....... 💓

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం. 💓

నా ప్రేమ నిన్ను ప్రేమించడం నేర్పింది..... నీతో జీవితం పంచుకో అని నేర్పింది.. నువ్వేనా సర్వం అని నేర్పింది.. కానీ నిన్ను మర్చిపోవడం నేర్పలేదు. 💓

ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకొనేదే నిజమైన ప్రేమ . 💓

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే,ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది. 💓

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని పక్కనే ఎల్లప్పుడూ నడిచే అతని ప్రేయసియే. 💓

క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు.... క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు... క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజం అవుతుంది. 💓

హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం... అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచివేయడం అంత కన్నా కష్టం... ప్రేమంటే కలిసి ఉండటం కాదు... దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవ్వడం... 💓

ప్రేమంటే ప్రేమించే వారిని అర్ధం చేసుకోవటమే కాదు మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కూడా 💓

ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు... నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప!!!💓

పరిచయం అందరూ అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. 💓

మనం ప్రేమించిన వారికి మనతో ఉండటం కంటే తమకు నచ్చిన వారితో ఉంటే సంతోషంగా  ఉంటాము అని చెప్పిన సమయంలో ........ మన మనసులో బాధ వున్నా వారి మాటలకు విలువిచ్చి వదిలేసే వారినే నిజమైన ప్రేమికులు అంటారు... 💓

జీవితకాలం అంటే ఎవరికైన జనన మరణాల మధ్య ఉండే కాలం,నాకు మాత్రం నీతో గడిపే కాలం. 💓

lovequotes_sayloudtelugu_premaquotations


నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో... కానీ నిన్ను తలుచుకోవడంలో ప్రతిరోజూ గెలుస్తూనే ఉన్నా. 💓

మనల్ని అర్ధం చేసుకొనే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. 💓

ప్రేమంటే ప్రేమను ఇవ్వడం తిరిగి ఆశించడం కాదు. 💓

భరించలేని బాధనైనా పట్టరాని సంతోషాన్నయినా ఇచ్చేది మనం ప్రేమించేవారు.💓

ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ-ఎప్పటికీ రారని తెలిసి ఎదురుచూడడం ప్రేమ 💓

మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో,మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కూడా అంతే బాధ పడతారు. 💓

ప్రతీ నిమిషం నీకు దూరంమవుతాననుకున్నా!కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా !!

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో ... నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో... నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. 💓

మనుషులు మారవచ్చు రోజులు మారవచ్చు శరీరాలు మారవచ్చు కానీ నీ పై నా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రియతమా!💓

శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు,హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది. 💓

ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం. 💓

నిశ్శబ్దంలో కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం. 💓

నిజమైన ముద్దు అనుభూతి పెదవుల కలయిక కన్నా ముందు వంద సార్లు కలిసే కన్నుల భావాలలో దాగి ఉంటుంది. 💓

నిజమైన ప్రేమకు అర్ధం,మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం. 💓

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు,ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారి నేను ప్రేమలో పడుతున్నాను. 💓

మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం 💓

ఏ కారణం లేకుండా కూడా నవ్వవచ్చని నిన్ను చూసాకే తెలుసుకున్నాను ప్రియా....  💓

నాకిష్టమైన నిన్ను బాధపెట్టకూడదనుకున్నా,అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.  💓

నా హృదయంలోని ప్రేమవైతే నిన్ను మర్చిపోగలను,నా హృదయమే నువ్వైతే ఎలా మరువను? 💓 

మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా,మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది.  💓

ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ నువ్వు దూరంగా వెళుతుంటే ప్రాణం విడిచినట్టుంటుంది.  💓

ఒక మనిషిని బ్రతికించలేనప్పుడు ఒకరిని సంతోష పెట్టలేనపుడు నువ్వు ఎంత సంపాదించిన వృధా. 💓

బంధాలు ఏర్పరచుకోవడం మట్టి పై "మట్టి " అని రాయమన్నంత తేలిక!నిలబెట్టుకోవటం నీటిపై "నీరు " అని వ్రాయటమంత కష్టం!💓

వదులుకోవడమో.. వదిలించుకోవడమో కాదు... ప్రేమంటే... ఒకరికై ఒకరు ఒదిగి ఉండటం ప్రేమంటే.... 💓

గుండెమాత్రం 💓నాదే.....! కానీ అదిచేసే చప్పుడు మాత్రం నీదే. 

నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా "ఇష్టం""స్నేహం""ప్రేమ" ఏబంధమూ మెలకెత్తదు ..... మానుగా మారదు.!!💓

నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించడం కాదు,మనం ప్రేమించిన వాళ్ళకి మనవల్ల చెడు జరుగుతుంది అనుకుంటే వదిలేయడం కూడా ప్రేమే. 💓

మనస్సాక్షి అంటూ ఉంటే ఒక్క సారైనా నాతో ఉన్న రోజులను గుర్తుతెచ్చుకో... ఒక్క చుక్క కన్నీరు కారినా నా ప్రేమ పవిత్రమైనదే...💓

ఒకరి మనసును గాయపరచడానికి నిమిషం చాలు.... కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు... 💓

హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం.... అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచివేయడం అంత కన్నా కష్టం... ప్రేమంటే కలిసి ఉండటం కాదు. దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం...💓

భాషలు వేరైనా భావాలు ఒక్కటే,మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే,దారులు వేరైనా గమ్యం ఒక్కటే నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే...💓

నీ మనస్సును కరిగించే లోపు.....!నా వయస్సు కరిగిపోవచ్చేమోగానీ నీ పైన నా ప్రేమ మాత్రం తరిగిపోదు.💓

ప్రేమ మనిషిని ఎంతలా మారుస్తుందంటే ప్రేమించిన వాళ్ళు మనల్ని ఏదో ఒక రోజు విడిచి వెళ్లిపోతారు అని తెలిసినా మనం ప్రేమిస్తూనే ఉంటాం......!!!💓

నువ్వు ఇష్టపడేవాళ్ళకోసం వేచిచూడడం కన్నా..... నిన్ను ఇష్టపడేవాళ్ళకోసం ఆలోచించడం మిన్న.....!💓

sayloudtelugu లో మరిన్ని మోటివేషనల్ కోట్స్ చదువుటకు click here 

Post a Comment

0 Comments